శ్రీ చింతా రామకృష్ణా రావు గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 24-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - శిరమున బడబాగ్ని మిగుల శీతలమయ్యెన్
కం: కరములు కరవైన లలన
కర గ్రహణము చేతునంచొక వరుడు రాగా,
కరములు మోడ్చెను జనకుడు
శిరమున బడబాగ్ని మిగుల శీతలమయ్యెన్!
సమస్య - శిరమున బడబాగ్ని మిగుల శీతలమయ్యెన్
కం: కరములు కరవైన లలన
కర గ్రహణము చేతునంచొక వరుడు రాగా,
కరములు మోడ్చెను జనకుడు
శిరమున బడబాగ్ని మిగుల శీతలమయ్యెన్!
No comments:
Post a Comment