శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 -03 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : విస్కీయే మేలు విషము విఱుగుట కొఱకున్.
కం: చూస్కో! ముల్లును ముల్లున
తీస్కో వచ్చును; విషమది తెలియగ విస్కీ!
రాస్కో! ఆ విధముగనే
విస్కీయే మేలు, విషము విఱుగుట కొఱకున్!!
No comments:
Post a Comment