శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 -02 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ
సమస్య : కలమును త్యజియించి పొందె గవి యను పేరున్
సమస్య : కలమును త్యజియించి పొందె గవి యను పేరున్
కం: కలమును విడువను, కావ్యపు
కల దీరెడు వరకు ననుచు గ్రంధము వ్రాసెన్!
ఇలనొక్కడు,పిదప నటులె
కలమును త్యజియించి, పొందె గవి యను పేరున్!!
No comments:
Post a Comment