శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 -02 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ
సమస్య : వరుడను నాకేల వధువు వలదనె నతడున్.
కం: మరి!నాన్న!మీకు చెప్పక
సరితను మనువాడినాను శంకరు గుడిలో
మరియొక కన్యకు నేనా
వరుడను?నాకేల వధువు?వలదనె నతడున్.
సమస్య : వరుడను నాకేల వధువు వలదనె నతడున్.
కం: మరి!నాన్న!మీకు చెప్పక
సరితను మనువాడినాను శంకరు గుడిలో
మరియొక కన్యకు నేనా
వరుడను?నాకేల వధువు?వలదనె నతడున్.
No comments:
Post a Comment