శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18-02 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య: దిక్కులేనివాడు దినకరుండు
ఆ.వె: తిమిర ములను బాప తిరుగుచుండెడి వాడు
గ్రహ గతులను తానె గరపు వాడు
దిక్కు చూపు తానె, దిక్కులు తనకేల?
దిక్కులేనివాడు దినకరుండు.
సమస్య: దిక్కులేనివాడు దినకరుండు
ఆ.వె: తిమిర ములను బాప తిరుగుచుండెడి వాడు
గ్రహ గతులను తానె గరపు వాడు
దిక్కు చూపు తానె, దిక్కులు తనకేల?
దిక్కులేనివాడు దినకరుండు.
No comments:
Post a Comment