శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 -02 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : ఖరనామము సుతున కొసగె కడుమోదమునన్
కం: ధరలో నొక్కడు, గలిగిన
సమస్య : ఖరనామము సుతున కొసగె కడుమోదమునన్
కం: ధరలో నొక్కడు, గలిగిన
వరపుత్రునిచూచి, తలచి వైయ్యస్సారున్;
'హరి హర రాజ జగన్ శే
ఖర ' నామము; సుతున కొసగె కడుమోదమునన్.
2 comments:
కం . సరుకులు తెమ్మని తన కొమ
రుని సంతకు పనిచిన సరకుగొనని కొడుకున్
ఒరి ‘గాడిద కొడకా’ అని
ఖర నామము సుతునకొసగే కడుమోదమునన
డా.కోమలరావు
krbaruva.blogspot.com
కోమల రావు గారూ! సంతోషం
చిన్న చిన్న దోషములున్ననూ పద్యరచనకై చేసిన మీ ప్రయత్నం అభినందనీయము.మీ రచన కొనసాగించండి.
తరచు బ్లాగు వీక్షణలో కలవాలని కోరుతూ .. ధన్యవాదములు
మీ పూరణకు నా సవరణ.
సరుకులు తెమ్మని తన సుతు
గురుమూర్తిని పనిచిన సరకు గొనని కొడుకున్
అరె!‘గాడిద కొడకా’! అని
ఖర నామము సుతునకొసగె కడుమోదమునన్!
Post a Comment