శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 -02 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : భార్యకు బ్రణమిల్లె భక్తి భావముగదురన్
కం: ఆర్య, సుమన్,రవి,రామా
కం: సూర్యకుల తిలకు రాముని
సమస్య : భార్యకు బ్రణమిల్లె భక్తి భావముగదురన్
కం: ఆర్య, సుమన్,రవి,రామా
చార్యులు,గోవిందు,రాజు,శంతను-గుడిలో
భార్యలతోగలసి, హరుని
భార్యకు బ్రణమిల్లె; భక్తి భావముగదురన్
కం: సూర్యకుల తిలకు రాముని
భార్యకు; బ్రణమిల్లె భక్తి భావముగదురన్
శౌర్యముతో హనుమంతుడు
కార్యము సాధించి, మణిని గైకొని మరలెన్!
No comments:
Post a Comment