శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 -01 -2011 న ఇచ్చిన వారాంతపు సమస్యకు నా పూరణ.
సమస్య : బారులు లేనిచోకవులు బావురుమందురు లోకమందునన్.
ఉ : ఆ రవి లేక ప్రాణితతి, ఔషధలేమిని రోగులున్,సదా
చారములేక వైదికులు,స్తన్యము లేకను చంటిపాప,లా
హారములేక బీదజను,లాదరమిచ్చెడి మంచి రాజద
ర్బారులు లేనిచోకవులు బావురుమందురు లోకమందునన్.

No comments:
Post a Comment