శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 -01 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : చెడుగుడు నాట్యమ్ముకొరకు చీనాంబరముల్
కం: బడిలో జరిగెడు పోటీ
చెడుగుడు, నాట్యమ్ముకొరకు,చీనాంబరముల్
ఉడుపులు వాటికి మరిసరి
పడునవి కుట్టించి తెండు వడివడి రేపే.
సమస్య : చెడుగుడు నాట్యమ్ముకొరకు చీనాంబరముల్
కం: బడిలో జరిగెడు పోటీ
చెడుగుడు, నాట్యమ్ముకొరకు,చీనాంబరముల్
ఉడుపులు వాటికి మరిసరి
పడునవి కుట్టించి తెండు వడివడి రేపే.
No comments:
Post a Comment