మార్చ్ 2011 సుజనరంజని వెబ్ పత్రికలో ఇచ్చిన సమస్యలకు నా పూరణలు
సమస్య : వెన్ను చూప కుండ రన్ను దీసె.
క్రికెట్టు మ్యాచ్ లొ చివరి బంతికి ఒక ఆట గాని పరిస్థితి.
ఆ.వె. గెలుపు ఓటములకు మలుపు ఈ బంతియే!
పరుగు ఒకటి వలయు బంతి ఒకటె!
ఫాస్టు బాలు వేయ, భయము లేదని! కొట్టి
వెన్ను చూప కుండ రన్ను దీసె.
సమస్య : బంట్రోతు భార్య యోగము
కం. బంట్రోతు భార్య యోగము
కంట్రీ ఎన్నికలలోన ఘనముగ మారెన్,
సెంట్రల్ ఎంపీ అవగా
ఎంట్రీ లో మంత్రి పదవి ఎదురై రాగా.
సమస్య : వెన్ను చూప కుండ రన్ను దీసె.
క్రికెట్టు మ్యాచ్ లొ చివరి బంతికి ఒక ఆట గాని పరిస్థితి.
ఆ.వె. గెలుపు ఓటములకు మలుపు ఈ బంతియే!
పరుగు ఒకటి వలయు బంతి ఒకటె!
ఫాస్టు బాలు వేయ, భయము లేదని! కొట్టి
వెన్ను చూప కుండ రన్ను దీసె.
సమస్య : బంట్రోతు భార్య యోగము
కం. బంట్రోతు భార్య యోగము
కంట్రీ ఎన్నికలలోన ఘనముగ మారెన్,
సెంట్రల్ ఎంపీ అవగా
ఎంట్రీ లో మంత్రి పదవి ఎదురై రాగా.
No comments:
Post a Comment