Thursday, 14 March 2024

ఘంటసాల పాటల "కందాలు" - 130


కందము: 

"కలవరమాయే మదిలో"

ఇలలో నీపాట వినగ నెవ్వరికైనన్

కలియుచు వీణయు వేణువు

వలపుల రాగాలబాడు భావన కలుగున్.   

1 comment:

  1. నిజమే. ఈ పాటలో వీణ వేణువు బిట్స్ మధురంగా ఉంటాయి. మంచి పరిశీలన.

    ReplyDelete