Tuesday, 16 May 2023

"గోలీ"లు - 70

  


కందము: 

లోకులనెప్పుడు దిట్టకు

"లో" కులమనుచెవరినైన, లోకువ యగుగా! 

"ఆకుల"మే యొక రెమ్మకు

ఆ"కుల"మీకులమటునిటు నమరెను గోలీ! 



1 comment:

  1. ఏ కులమైన జిలేబీ
    వ్యాకులతను విడిచి బతుకు వసుధయె నీదౌ

    ReplyDelete