Friday, 23 December 2022

సినిమాకు "వంద"నం - 103

 

ఆ.వె: 

కాంచిచూడ  నటుదు కైకాల సత్యమ్ము 

యస్వియారు పిదప "యస్" యతండె

నవరసమ్ములందు నటసార్వభౌముండు

వెలుగు వెలిగినాడు తెలుగు తెరను. 




No comments:

Post a Comment