Monday, 26 September 2022

"గోలీ"లు - 55

 

కందము:
నీతులు నేర్పక పోయిన
భూతలమున పాపమంట బోదుర, ప్రీతిన్
బూతులు పల్కిన తప్పక
నీతల పగులంగ వచ్చు నిక్కము గోలీ!



No comments:

Post a Comment