Monday, 19 April 2021

"గోలీ"లు - 42

 

కందము: 

"మందు"ను మానండనుచును 

"మందు"ల తోబోర మిగుల, మాన్యుల మాటల్

"విందుర?" మందే వారికి

"విందు"ర! వదలంగలేరు వినరా గోలీ! 


1 comment:

  1. మందు మానమంటే మందు మానమంటు మందలుగా క్యూ కడితిరే జనులు ఒహపుడు మాట పెడచెవిన బెట్టి
    మందు వలన కాలేయము ధూమము వలనూపిరితిత్తులు బ్లాక్ ఐన వేళ నిపుడు అన్‌బ్లాక్ చేయ మందుల కై బారులు తీరే అదే జనులు నేడు. ప్చ్

    ReplyDelete