Friday, 1 January 2021

ఎట్మాస్ 'ఫియర్'

 మీకు అందరికీ 2021 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.

కందము:
ఇయరది మారగ కోవిడ్
ఫియరది పోవంగ క్రొత్త వింతల వైరస్
క్లియరయి పుడమిని ఎట్మాస్
ఫియరది మారంగవలయు, విష్ ఆల్ హ్యాపీ.

2 comments:



  1. ఇరవై ఒకటి జిలేబీ
    పరుగుల వచ్చెను కరోన బాధిత జనులె
    ల్లరి మది స్వాంతమ్మును పొం
    ది రాధనమునొందగాను దిల్భర్ హ్యాపీ !



    శుభాకాంక్షలతో
    జిలేబి

    ReplyDelete
  2. ధన్యవాదములు జిలేబిగారూ

    ReplyDelete