శ్రీ కంది శంకరయ్య గారు 5-03-2020 న ఇచ్చిన సమస్యకు పూరణ.
సమస్య - సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్.
కందము:
చింతామణి గొడ్రాలికి
చింతను దీర్పంగ నిచ్చె చిటికెడు బూదిన్
వింతగ కవలల గనగా
సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్.
సమస్య - సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్.
కందము:
చింతామణి గొడ్రాలికి
చింతను దీర్పంగ నిచ్చె చిటికెడు బూదిన్
వింతగ కవలల గనగా
సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్.
చాలా బాగుంది… నేను మీ బ్లాగును నిజంగా ఇష్టపడుతున్నాను…
ReplyDeleteLatest Andhra Pradesh Political News
Online Breaking News Telugu