Saturday, 15 June 2019

సినిమాకు "వంద"నం - 6

సినిమాకు "వంద"నం - 6 

ఆటవెలది: 
తొలుతబుట్టినపుడు పలుకు లేనేలేదు 
రంగులేక బెరిగె రంగమందు 
సప్త వర్ణములను సరిబొంది శృంగార 
సినిమ "కన్నె" నేడు "సిగ్గు"లొలికె. 

1 comment:

  1. ........ "సిగ్గు" లొదిలె .... అనడం సరేమో?

    ReplyDelete