సినిమాకు "వంద"నం - 6
ఆటవెలది:
తొలుతబుట్టినపుడు పలుకు లేనేలేదు
రంగులేక బెరిగె రంగమందు
సప్త వర్ణములను సరిబొంది శృంగార
సినిమ "కన్నె" నేడు "సిగ్గు"లొలికె.
ఆటవెలది:
తొలుతబుట్టినపుడు పలుకు లేనేలేదు
రంగులేక బెరిగె రంగమందు
సప్త వర్ణములను సరిబొంది శృంగార
సినిమ "కన్నె" నేడు "సిగ్గు"లొలికె.
........ "సిగ్గు" లొదిలె .... అనడం సరేమో?
ReplyDelete