Saturday, 16 March 2019

జడ"కందాలు" - 60



60: తగిలించమంటే 


సిగ జానెడు లేకున్నను 
తెగగొడవనుజేసి పాప తెమ్మని పూలన్    
తగిలించమనగ పూజడ   
తగదిదియని తల్లి నాల్గు తగిలించెగదా!   

No comments:

Post a Comment