Thursday, 14 March 2019

జడ"కందాలు" - 58



58: పురుష "జడకారులు". 

వివిధములగు జడలల్లుట 
యువిదలకే చెల్లుననెడు యుక్తులు మేలా? 
దివి భామల జడసొగసులు 
భువి కన్నెల కిచ్చునట్టి పురుషుల గనరే!

No comments:

Post a Comment