Monday, 8 January 2018

కనుల రెప్ప లకట కత్తులాయె.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 09 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ



సమస్య - కనుల రెప్ప లకట కత్తులాయె.



ఆ.వె:  
దుష్టుడైనవాడు దూరానగనుపింప 
కలికి తిట్టుకొనుచు కనులలోన
వానిబొమ్మదలచి వరుసరెప్పలగొట్టె 
కనుల రెప్ప లకట కత్తులాయె.

No comments:

Post a Comment