Wednesday, 7 December 2016

మానము పోవలె నటంచు మానిని తలచెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  19 - 11 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - మానము పోవలె నటంచు మానిని తలచెన్.



కందము: 
నేనేమి సీతగానుగ
యా నిప్పులదూకి నింద నార్పగ, రామా!
నా నాథునకు మదిని యను 
మానము పోవలె నటంచు మానిని తలచెన్.

No comments:

Post a Comment