Monday, 26 December 2016

యాగమనినఁ గడు భయమ్ము గలిగె

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  28 - 12 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - యాగమనినఁ గడు భయమ్ము గలిగె



ఆటవెలది: 
వంట జేసిరింట వందమంది కొరకు 
చూడగ పదిమంది చేరివచ్చె 
ఆపదార్థ ములును యన్నమ్ము నేటికే 
యాగమనినఁ గడు భయమ్ము గలిగె

No comments:

Post a Comment