Sunday, 6 April 2014

కోడిం దినె కోమటయ్య కోరిక తీరన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కోడిం దినె కోమటయ్య కోరిక తీరన్.



కందము:
"మూడొచ్చె" చల్ల గాలికి
వేడుచు తన కోర్కె జెప్ప వేగముగానే
వేడిగ చేయగ భార్య ప
కోడిం దినె కోమటయ్య కోరిక తీరన్. "

No comments:

Post a Comment