Wednesday, 30 April 2014

రాతికి మన్మథుఁడు పుట్టి రతిఁ బెండ్లాడెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - రాతికి మన్మథుఁడు పుట్టి రతిఁ బెండ్లాడెన్.


కందము:
ప్రీతిగ శత పూబాణుల
భాతిని వెలుగొందు హరికి పావన హృదిలో
ఖ్యాతిని పొందెనుగ మురా
రాతికి మన్మథుఁడు పుట్టి రతిఁ బెండ్లాడెన్.

No comments:

Post a Comment