Saturday, 19 April 2014

ఉడ తల క్రిందు ప్రేమ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 12 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ(న) చిత్రం - ఉడ తల క్రిందు ప్రేమ  


 




















కందము:
అందించెద నీ పుష్పము
స్పందించుమ నాదు చేయి చాపితి నీకై
అందని దందుటకై తల
క్రిందుగ నే తపము జేతు, కిమ్మన వేమే !

No comments:

Post a Comment