Friday, 19 April 2013

రామా! లయమును జేయుము

 















బ్లాగు వీక్షకులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

శ్రీరామశ్శరణం మమ.

కందము:


రామా! లయమును జేయుము
రా! మాయను  యిహమునందు రాగము ననుచున్
రామాలయమును జేరుచు
రామా!యను వారి రక్ష రాముడె చూచున్ .

2 comments:

  1. అద్భుతం శాస్త్రి గారు ..మీ పద్యాలంటే నాకు చాలా ఇష్టం అంది ..మీరు పూరించే విధానం చాలా బాగుంటుంది ..పదాల్లో విరుపు చాలా బాగుంటుంది ..."మారు - తిని గొల్చు వారల మతులు చెడును" ఈ పద్యం మరీ ఇష్టం .. సదా ఆ రాముడి కృప తో మీరు మరిన్ని పద్యాలు రాయాలని కోరుకుంటున్నాను

    ReplyDelete
  2. వంశీ కృష్ణ గారూ ! మీ అభిమానమునకు ధన్యవాదములు.

    ReplyDelete