Sunday, 1 January 2012

నూతన 'ఆంగ్ల వత్సర' శుభాకాంక్షలు.

బ్లాగు వీక్షకులన్దరకు నూతన 'ఆంగ్ల వత్సర' శుభాకాంక్షలు.


కం: జాతర నిత్యము జరుగుచు
       చైతన్యము హెచ్చి సుఖము శాంతుల తోడన్
       నూతన సంవత్సరమున
       ప్రీతిగ సిరులన్ని భువిని పెంపొంద వలెన్.

1 comment:

  1. బ్లాగ్ భాన్ధవులు శ్రీ గోలీ వారికి,

    మీకు నూతన వత్సరం మరిన్ని కొంగొత్త ఆలోచనలని, తద్వారా మరిన్ని సోబగైన కవితల్ని ఈ బ్లాగు లోకానికి ఇవ్వాలి అని కోరుకుంటూ-

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete