శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05-12-2010 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా
నాలుగు ఇడ్లీలు,నెయ్యి,కారప్పొడి ... రుచిగా ఉంటాయని ఆశిస్తున్నాను.
కం: ఇడ్లీ యిండియ ఫుడ్డే
ఇడ్లీ, ఘీ, కారపుపొడి యెంతో రుచియౌ
ఇడ్లీ కి సాటి లేవిక
ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా?
సమస్య - ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా
నాలుగు ఇడ్లీలు,నెయ్యి,కారప్పొడి ... రుచిగా ఉంటాయని ఆశిస్తున్నాను.
కం: ఇడ్లీ యిండియ ఫుడ్డే
ఇడ్లీ, ఘీ, కారపుపొడి యెంతో రుచియౌ
ఇడ్లీ కి సాటి లేవిక
ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా?
అయ్యవారు అమెరిక వెడలె
ReplyDeleteముప్పొద్దుల్ బ్రెడ్లు తిన ముఖము వాచి
ఇంట చేరి అమితానంద భరితుడయ్యె
ఇడ్లీ లే చాలు మనకు నితరము లేలా ?
చీర్స్
జిలేబి.
idli lo karppodi ghee ne kaka, sambar kooda vunte inka baga untundi...sambar to oka vai veyyandi...
ReplyDelete