Sunday, 18 December 2011

ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05-12-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                  సమస్య - ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా


      నాలుగు ఇడ్లీలు,నెయ్యి,కారప్పొడి ... రుచిగా ఉంటాయని ఆశిస్తున్నాను.    

కం:  ఇడ్లీ యిండియ ఫుడ్డే
        ఇడ్లీ, ఘీ, కారపుపొడి యెంతో రుచియౌ
        ఇడ్లీ కి సాటి లేవిక
        ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా? 

2 comments:

  1. అయ్యవారు అమెరిక వెడలె
    ముప్పొద్దుల్ బ్రెడ్లు తిన ముఖము వాచి
    ఇంట చేరి అమితానంద భరితుడయ్యె
    ఇడ్లీ లే చాలు మనకు నితరము లేలా ?

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  2. idli lo karppodi ghee ne kaka, sambar kooda vunte inka baga untundi...sambar to oka vai veyyandi...

    ReplyDelete