Friday, 15 April 2011

మానవా ! మానవా?

గతములో ఆకాశవాణి సరస వినోదిని కార్యక్రమమున ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య :" పర్యావరణ పరి రక్షణ " పై స్వేఛ్చా చందం 

కం : కానము మానవ మనుగడ 
       కాననములు లేని నాడు కలలో నైనన్;
      మానవ!వనములు నరుకుట
      మానవ? యికనైన నీకు మనసే లేదా?


2 comments:

  1. manaku purana cheyuta
    mee puranale blagunakandamu
    maa andraku blagotchahamu
    ee(mee)blagunu chuchinantane

    g.s.sastry
    hyderabad

    ReplyDelete
  2. జీ యస్ గారూ! ధన్యవాదములు.బ్లాగుపై నాలుగుపాదాలు వ్రాశారు. మా ఉత్సాహాన్ని పెంచారు.ప్రయత్నిస్తే మీరు పద్యాన్ని కూడా వ్రాయగలరు.ఆట వెలది, తేటగీతి ప్రయత్నించండి.తెలుగు లిపిలో పంపటానికి ప్రయత్నించండి.

    ReplyDelete