గతములో ఆకాశవాణి సరస వినోదిని కార్యక్రమమున ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య :" పర్యావరణ పరి రక్షణ " పై స్వేఛ్చా చందం
సమస్య :" పర్యావరణ పరి రక్షణ " పై స్వేఛ్చా చందం
కం : కానము మానవ మనుగడ
కాననములు లేని నాడు కలలో నైనన్;
మానవ!వనములు నరుకుట
మానవ? యికనైన నీకు మనసే లేదా?
manaku purana cheyuta
ReplyDeletemee puranale blagunakandamu
maa andraku blagotchahamu
ee(mee)blagunu chuchinantane
g.s.sastry
hyderabad
జీ యస్ గారూ! ధన్యవాదములు.బ్లాగుపై నాలుగుపాదాలు వ్రాశారు. మా ఉత్సాహాన్ని పెంచారు.ప్రయత్నిస్తే మీరు పద్యాన్ని కూడా వ్రాయగలరు.ఆట వెలది, తేటగీతి ప్రయత్నించండి.తెలుగు లిపిలో పంపటానికి ప్రయత్నించండి.
ReplyDelete