Sunday, 3 April 2011

ధోని సేనకు తేట 'గీతాభినందన'

ప్రపంచ క్రికెట్ కప్పును సాధించిన భారత జట్టుకు శుభాకాంక్షలు.

మొదట సెహ్వాగు మరలగ మొక్కవోక!
సచిను యువరాజు కొహ్లీలు సాహసింప!
ధోని గంభీరు నిలబడి తోడు నిలువ!
కప్పు దెచ్చిరి భారత కలలు పండ!

2 comments:

  1. ANNA GARU ME ABHINANDANA PADYAMU DHONI SIX KOTTI KAPPU TECHINA CHANDANA UNNADI

    ReplyDelete
  2. తమ్ముడూ!నా'కప్పు 'డప్పుడూ ఇలాగే అభినందనలను తెలుపుతూ సిక్సర్ కొట్టిన ధోనీ లాగా ఉత్సాహ పరచాలి. ధన్యవాదములు.

    ReplyDelete