"సగము"వాని

 ఓం నశ్శివాయ.

మీకు మీ కుటుంబసభ్యులకు అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

ఆటవెలది:
ఏమి "లేని"వాని నెన్న "సున్న"గు వాని
"సగము" కలుపుకున్న "సగము"వాని
కలసి యొక్కటైన "కలవాని" "పూర్ణ"మై
నిలచునెవడొ? వాని నేనుగొలుతు.