నీటను ముంచక

 ఓం శ్రీ మహా గణాధిపతయే నమః 

మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

 

కందము: 

నీటుగ గొల్తుము, ప్రతిమను 

నీటను ముంచెదము పిదప నిర్మల మదితో 

నీటను ముంచక పాలన్

చేటులు రానీక ముంచు శివసుత మమ్మున్.