Monday, 15 April 2024

ఘంటసాల పాటల "కందాలు" - 137

 

కందము: 

"ఇల్లాటి రోజు" మరియును

ఇల్లాటీ హాయి రాదు  హెహ్హే యనుచున్

చల్లాకి చిన్నదానితొ

అల్లీబిల్లిగను బాడుటదియొక హాయౌ. 

4 comments:

  1. హే హ్హే ఎందుకు ఈ పిచ్చి పద్యాలతో హింస పెడతావు?

    ReplyDelete
  2. సమస్యెక్కడ
    రణమెక్కడ
    పూరణమెక్కడ
    తోరణమెక్కడ
    ఎక్కాడా!?

    ReplyDelete
  3. ఎక్కడ సమస్యయో? రణ
    మెక్కడ నో ? పూ రణంబదెక్కడ? ఔరా
    యెక్కడ తోరణమో? తై
    తక్కల నెగిరె నొకడు కడు తల్లడిలి సుమీ :)

    చలి కాసుకున్న రౌడీ మామ్మ గారు 😆😂😜

    ReplyDelete
  4. పేరును దెల్పక కామెంట్
    తీరుగ నా మీద మీరు "తీర్" నే వేయన్
    ఆ "రణము" లేని పద్యాల్
    "తోరణము"న కలసినవని దోయిలి పడుదున్.

    ReplyDelete