Friday, 26 July 2019

సినిమాకు "వంద"నం - 44

సినిమాకు "వంద"నం - 44 

ఆటవెలది: 
యస్వియారు కెదుట నెంటియార్, మాధవ
పెద్ది ఘంటసాల పద్దెములకు 
పోటి నటన జూడ నాటి సిన్మాలలో 
విందు లందు కనులు, వీనులకును.

1 comment:

  1. చాలా బాగుంటాయి మీ పద్యాలు.

    ReplyDelete