Monday, 9 September 2013

వంకర తొండపు దొర...


ఓం శ్రీ గణేశాయనమః
బ్లాగు వీక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.






 


















కందము:
శంకరసుత ! విఘ్నపు నా
శంకర ! నాశంకలన్ని శమియింపుమయా
వంకర తొండపు దొర !  నా
వంకను గని మార్చుమయ్య వంకరబుద్ధిన్.

4 comments:

  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    వినాయక చవితి శుభాకాంక్షలు!

    ReplyDelete
  2. వినాయక చవితి శుభాకాంక్షలు గోలి హనుమచ్ఛాస్త్రి గారు

    ReplyDelete
  3. శంకరపుత్రం నమామ్యహమ్.

    ReplyDelete
  4. శ్రీయుతులు శంకరార్యులకు, పరుచూరిగారికి, మిస్సన్న గారికి ధన్యవాదములు, మరియు వినాయక చవితి శుభాకాంక్షలు.

    ReplyDelete