తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------
భామాతాడన హతుడయ్యె గోపాలుడుభామ కోసమై భస్మమయ్యె భస్మాసురుదుస్వ దారాపహతులై మగలు వగచె శ్రీ మతి లేని నరుండు మిగుల మన్న న నొందున్ (not according to grammar)
భామాతాడన హతుడయ్యె గోపాలుడు
ReplyDeleteభామ కోసమై భస్మమయ్యె భస్మాసురుదు
స్వ దారాపహతులై మగలు వగచె శ్రీ
మతి లేని నరుండు మిగుల మన్న న నొందున్
(not according to grammar)