Friday, 2 March 2012

కామిని కుచ మధ్య మందు గరుడుం డాడెన్

శ్రీ కంది శంకరయ్య గారు ' శంకరాభరణం ' బ్లాగునందు 11-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.


సమస్య - కామిని కుచ మధ్య మందు గరుడుం డాడెన్


కందము :
భూమిని నిలుపగ  సినిమా
'కామిని' చిత్రమ్ము పరచ  కామిని యెదపై
పామట చరచర జేరగ
కామిని కుచ మధ్య మందు గరుడుం డాడెన్.

1 comment:

  1. ఆర్టీసీ వారు తమ స్టాఫు కి గరుడా
    బంగరు లాకెట్టు గిఫ్టు ఇవ్వంగ శ్రీ వారు
    పెండ్లాము కామిని మెడలో దానిని వెయ్యంగ
    కామిని కుచ మధ్య మందు గరుడుం డాడెన్ !


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete