కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16-05-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - కవిని పెండ్లి యాడి కాంత వగచె.
ఆట వెలది:
కలికి కూర లడుగ కంద పద్యము జెప్పు
పాత్ర లడుగ సీస పద్య మిచ్చు
పూల నడుగ నుడువు పూని చంపకమాల
కవిని పెండ్లి యాడి కాంత వగచె.
సమస్య - కవిని పెండ్లి యాడి కాంత వగచె.
ఆట వెలది:
పాత్ర లడుగ సీస పద్య మిచ్చు
పూల నడుగ నుడువు పూని చంపకమాల
కవిని పెండ్లి యాడి కాంత వగచె.
manchi poorana..padyamallina KAVIki jejelu
ReplyDelete'అక్షర మోహనం' గారూ!సుస్వాగతం... బ్లాగును వీక్షించి మెచ్చుకోలు నిచ్చి నందులకు ధన్యవాదములు.తరచుగా మీ వీక్షణలను ఆకాంక్షించు చున్నాను..
ReplyDelete