Friday, 30 December 2011

భామకు చీరేలనయ్య పదుగురు చూడన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16-01-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

       సమస్య -  భామకు చీరేలనయ్య పదుగురు చూడన్
 
కం:  ఏమిది కప్పకు చీరెను
       ఏ మహనీయుండు మలచె నీశిల్పమునే
       కామాక్షి, నగ్న సుందరి
       భామకు చీరేలనయ్య, పదుగురు చూడన్.

1 comment:

  1. విద్యా బాలన్ అందురట
    డర్టీ పిక్చరు నందు నటించెనట
    ఈ తెర పై విద్యా బాలన్
    భామకు చీరేలనయ్యా , పదుగురు చూడన్!


    'చీర'
    (స)
    జిలేబి.

    ReplyDelete