Tuesday, 22 November 2011

నవమి నాఁడు వచ్చె నాగ చవితి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 08 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                     సమస్య - నవమి నాఁడు వచ్చె  నాగ చవితి

ఆ.వె:  పుట్టినింటికి 'కళ'  పురిటికి శ్రీరామ
          నవమి నాఁడు వచ్చె,   నాగ చవితి
          దాటె,  కలిగె నొక్క తనయుడు  ముద్దార
          జూపి మురిసె  భర్త చూడ రాగ. 

2 comments:

  1. మీరు plus widget add చేసుకుంటే బాగుంటుంది.

    మీ పూరణం బాగుంది.

    ReplyDelete
  2. గెల్లి ఫణీంద్ర గారూ ! స్వాగతం. మీ సూచనకు ధన్యవాదములు.

    ReplyDelete