గతములో ఆకాశవాణి సరస వినోదిని కార్యక్రమమున ఇచ్సిన దత్తపదికి నా పూరణ.
దత్తపది : దోస, బీర, వంగ, కంద.
సీతాపహరణం తరువాత రావణునితో మండోదరి అన్న మాటలు.
ఉ. శ్రీ రఘు రామచంద్రు సతి సీతను దెచ్చుట దోసమేగదా !
కారణమద్దిజాలు!మనకందర కొచ్చును ముప్పు! క్షేమమా
వీరుని యాశ్రయించ, వినవే! గెలువంగలనంచు పోరులో,
బీరము లాడబోకుమ విభీషణు మాటల నాలకింపుమా!
annagaru, meeru dosa, kamda, vamga, beera kuragayalathoti kammani vamtakamunu chesinaru
ReplyDeleteannagaru, meeru dosa, beera, vanga, kanda kuragayalatho
ReplyDeletekammani vantakam chesinaru
dhanyavadamulu
తమ్ముడూ! వంటకం రుచిగా వుందని భావిస్తున్నాను.మీలా రుచి చూసి చెప్పగలవారు తరచు బ్లాగును వీక్షించి బాగోగులు తెలుపవలసినదిగా కోరుకుంటున్నాను.ధన్యవాదములు.
ReplyDelete