శ్రీ చింతా రామకృష్ణారావు గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 26-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - కొడుకునకున్ కూతునిచ్చె కోమలి ముదిమిన్
కం: విడిగా సంబంధమ్ముల
పడిపడి నే చూడలేను 'భయ్యా' యనుచున్
ముడి పెట్టగ చినతమ్ముని
కొడుకునకున్ కూతునిచ్చె కోమలి ముదిమిన్.
సమస్య - కొడుకునకున్ కూతునిచ్చె కోమలి ముదిమిన్
కం: విడిగా సంబంధమ్ముల
పడిపడి నే చూడలేను 'భయ్యా' యనుచున్
ముడి పెట్టగ చినతమ్ముని
కొడుకునకున్ కూతునిచ్చె కోమలి ముదిమిన్.